ఢిల్లీ ఎయిమ్స్‌లో 35 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం పలు టీవీల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు … Read More

నయనతార తరువాత పూజ హెగ్డేనే..!

కథానాయికగా రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అదృష్టం కూడా కలిసి రావాలి.. అదృష్టం ఉన్నవారు చెలరేగిపోతారనుకుంటే పొరపాటే .. కాస్తంత లౌక్యం కూడా కావాలి. ఈ మూడు లక్షణాలు ఉన్న కథానాయికలే చిత్రపరిశ్రమలో గెలుస్తారు .. నిలుస్తారు. అలాంటి … Read More

‘మేజర్’ నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్టులుక్..

అడివి శేష్ మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందువలన ఆయనకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటన కూడా చాలా సింపుల్ గా … Read More

యాదాద్రి తరహాలో నాచగిరి క్షేత్ర అభివృద్ధి : మంత్రి అల్లోల

సిద్దిపేట జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. యాదాద్రి తరహాలో నాచగిరి గుట్టను అభివృద్ధి చేస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎప్డీసీ చైర్మన్‌ … Read More

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ చిట్కాలు పాటించి చూడడండి..

ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనం తీసుకునే ఆహారం.. పనుల ఒత్తిడి.. చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నాం.. ఇక ప్రస్తుతం తరచుగా వినిపించే మాట… వెన్ను నొప్పి.. ఎక్కువ మంది వెన్ను సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం లైఫ్ … Read More

బ్లాక్‌ కాఫీ.. గుండెకు మంచిదేనా..?

ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్‌ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ఒక … Read More

దేశంలో 24 గంటల్లో 1.31లక్షల కేసులు..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. రోజువారీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పైపైకి వెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మహమ్మారి కోరలు చాస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో … Read More

నటి అంజలికి కరోనా పాజిటివ్..

ప్రముఖ అందాల నటి అంజలికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ సినిమా ’వకీల్ సాబ్‘లో అంజలి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అంజలి పాల్గొన్నారు. శుక్రవారం ’వకీల్ సాబ్‘ … Read More

గురక సమస్య వేధిస్తుందా. అయితే ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!

గురక పెట్టడం.. ఇది ఎక్కువ మందిలో కనిపించే సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో … Read More

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్‌..

దేశంలో కోవిడ్‌-19 కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు వీకెండ్‌, నైట్‌ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా ఆ బాటలోనే నడుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు గురువారం … Read More