ఘనంగా 134వ మే డే దినోత్సవం

కదిరి : కదిరి పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రమీల,సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం.వేమయ్య యాదవ్ విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన … Read More

‘ఈతరం’ నేతృత్వంలో మేడే దినోత్సవం

మంచిర్యాల : ‘ఈతరం’ నేతృత్వంలో 134వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను మంచిర్యాలలోని భారతి బుక్ హౌజ్ ఓవర్ బ్రిడ్జి వద్ద నిర్వహించడం జరిగింది. అరుణ పతాకాన్ని కనుకుంట్ల మల్లన్న ఆవిష్కరించి చికాగో అమరవీరులకు నివాళులులర్పించారు ఈ కార్యక్రమంలో ఈతరం … Read More

లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలి‍ ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍: లంకదాసరి కళ్యాణ్

సైదాపూర్: సైదాపూర్ మండలంలోని MPDO ఆఫీస్ ఆవరణలో లాక్డౌడ్ నిబంధనలను అతిక్రమించి మే డే సెలవు దినం రోజున పుట్టినరోజు పేరిట స్వియ నిర్బందం మరియు సోషల్ డిస్టేన్స్ పాటించకుండా మండల MPP సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తన పుట్టిన రోజు … Read More

తెలుగు రాష్ట్రాల్లో జోన్ల వారీగా..

  కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన కరోనా జోన్లను ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకోని పునర్ వ్యస్థికరించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి కేంద్రం మూడు జోన్లుగా విభజించింది , లాక్ డౌన్ , కరోనా … Read More

సారూ.. పగ్గం ఇడువకుండ్రి

  ”ఎద్దుకు పగ్గం ఇడిసినట్టే” … ఈ మధ్య కాలంలో తెలుగు పేపర్ లో వచ్చిన పాపులర్ హెడ్డింగ్ ఇది.. టీఆర్ఎస్ అధికారిక పేపర్ లాక్ డౌన్ సడలింపులపై కేంద్రంలోని మోడీ సర్కారు తీరును చీల్చి చెండాడుతూ ప్రవచించిన కథనం తాలుఖు … Read More

నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలి

రాష్టంలో కరోనా టెస్టులను పెంచాలి -AISF జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి 3016 హామీని ప్రస్తుతం ఈ లాక్ డౌన్ నుంచియైన అమలు చేసి లాక్ డౌన్ … Read More

బైక్ ఆపినందుకు పోలీసులపై బూతుల వర్షం.!!

హైదరాబాద్ ‌: నగరం లోని లంగర్‌ హౌస్‌ లో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. అయితే లాక్‌ డౌన్‌ సమయంలో అకారణంగా బయటికి రావడంతో వాహన దారుడిని పోలీసులు … Read More

ఘోర అగ్ని ప్రమాదం..25మంది మృతి

హైద‌రాబాద్: ద‌క్షిణ‌కొరియాలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఇచియాన్‌లో జ‌రిగిన ఆ ప్ర‌మాదంలో 25 మంది చ‌నిపోయారు. నిర్మాణంలో ఉన్న‌ వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దాంట్లో ప‌నిచేస్తున్న కూలీలు అక్క‌డికక్క‌డే చ‌నిపోయారు. నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో అనుకోని పేలుడు సంఘ‌ట‌న … Read More