తెలంగాణ లో ఈరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణ లో ఈరోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061 చేరింది. హైదరాబాద్ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 02 … Read More

మందుబాబుల దూప తీరనుంది

కంటైన్మెంట్‌లో తప్ప అంతటా వైన్స్‌ ఓపెన్‌ దేశమంతటా ఈనెల 4 నుంచి తెరుచుకోనున్న లిక్కర్‌ షాపులు తెలంగాణలో ఏడో తేదీ తర్వాతే ప్రారంభం హైదరాబాద్ : మందుబాబులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక వాళ్లు దూపకు పరితపించాల్సిన అవసరం ఎంతమాత్రం … Read More

గుజరాత్ లో 5054 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

గాంధీనగర్ : గుజరాత్ లో గడిచిన 24 గంటలల్లో 333 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు గుజరాత్ లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5054 కు చేరింది. … Read More

మే 4 నుంచి రెండో దఫా కరోనా సాయం

ఢిల్లీ : ప్రధాన్ మంత్రి గరీబ్​ కల్యాణ్ యోజన కింద రెండో విడత రూ.500 ఆర్థిక సాయం చెల్లింపునకు కేంద్రం సిద్ధమైంది. సోమవారం నుంచి మహిళల జన్​​ధన్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లబ్ధిదారులందరికీ … Read More

రైతుల కష్టాలు తీరే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాంది : పొన్నం

కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వీణవంక, జమ్మికుంట, ఇళ్లందకుంట గ్రామపంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులను టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టిపిసిసి కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డిలు పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి … Read More

తరలింపునకు నోడల్‌ అధికారులు వీరే

ఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలసకూలీలు, యాత్రికులు, విద్యార్థులను వారి స్వస్థలాలకు తరలింపునకు వివిధ రాష్ట్రాలు నోడల్‌ అధికారులను ఏర్పాటుచేశాయి. వారి పేర్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ: సందీప్‌కుమార్‌ సుల్తానియా: 07997950008 ఆంధ్రప్రదేశ్‌: … Read More

గాంధీ వైద్య సిబ్బందిపై రేపు ఉదయం 9.30గంటలకు పూలవర్షం

హైదరాబాద్ ‌: కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావంగా రేపు వారిపై పూల వర్షం కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం … Read More

వలస కార్మికుల తరలింపుపై వైఎస్‌ జగన్, నవీన్‌ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. … Read More

రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజు : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ … Read More

32 రోజులుగా భోజన పంపిణీ చేస్తున్న ‘ఈతరం’

మంచిర్యాల : కరోనా మహామరిని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ మూలంగా మంచిర్యాల పరిసర ప్రాంత పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చెలించిన ‘ఈతరం’ ప్రతినిధులు గత 32 రోజులుగా పేదలు, వలస కూలీలు, బాటసారులు, యాచకులకుల తోపాటు మంచిర్యాల … Read More