ఐపీఎల్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డు.. క్రిస్‌ మోరిస్‌కు రూ.16.25 కోట్లు

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ ఐపీఎల్ వేలం రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 2021 సీజన్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు వేలంలో … Read More

ర‌ష్మిక క‌ల‌ర్‌ఫుల్‌ వీడియో అదిరిపోయింది..

క‌న్న‌డ అందం ర‌ష్మిక మంద‌న్నా మ్యూజిషియ‌న్ బాద్‌షాతో క‌లిసి టాప్ ట‌క్క‌ర్ మ్యూజిక్ వీడియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే సాంగ్ టీజ‌ర్ లో ధ‌గ‌ధ‌గ మెరిసిపోయింది ర‌ష్మిక‌. తాజాగా మేక‌ర్స్ టాప్ ట‌క్క‌ర్ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. … Read More

సరియైన గైడెన్స్‌ అవసరం..

వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల మానసిక స్థితిలో మార్పు వస్తుంది. దీనికి తోడు కొన్ని కుటుంబాల్లో అబ్బాయిలు, అమ్మాయిల పెంపకంతో తేడా చూపిస్తారు. ఇది అమ్మాయిల మనసుని గాయ పరు స్తుంది. చిన్నతనం నుండి తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా … Read More

శానిటైజర్ ని ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా..?

చేతులపై ఉన్న కరోనా వైరస్ ను చంపాలంటే శానిటైజర్ రాసుకోవాలనే సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత కాలంలో శానిటైజర్ వాడటం తప్పనిసరైంది. శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అలవాటైపోయింది. ఐతే కరోనా వైరస్ ని చంపడానికి వాడుతున్న … Read More

యూపీలో ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి..

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్ – ఆగ్రా రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మినీ బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. … Read More

న్యాయం అందించడంలో తెలంగాణకు 3వ స్థానం..

బాధితులకు సత్వర న్యాయం అందించడంలో తెలంగాణ గతంతో పోలిస్తే మెరుగుపడింది. 8 స్థానాలు పైకి ఎగబాకింది. తాజాగా విడుదల చేసిన భారత న్యాయ నివేదికలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సామాజిక న్యాయ కేంద్రం, కామన్ కాజ్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ … Read More

రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య..

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయ్‌బాగ్‌ తాలూకలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులను అన్నప్ప (60), మహాదేవి (50), సంతోష్ (26), దత్తాత్రేయ (28)గా గుర్తించారు. వీరిది … Read More

ఆస్ట్రేలియా 369 ఆలౌట్‌..

బ్రిస్బేన్‌ : భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇవాళ రెండ‌వ రోజు 274 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మ‌రో 95 ప‌రుగులు జోడించి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టిమ్ … Read More

37 బంతుల్లోనే సెంచ‌రీ బాదిన‌ అజారుద్దీన్‌

ముంబై : మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ సెంచ‌రీ బాదాడు. అది కూడా కేవ‌లం 37 బంతుల్లోనే. అయితే ఈ అజారుద్దీన్ మ‌న హైద‌రాబాదీ అజ్జూ భాయ్ కాదు. కేర‌ళకు చెందిన 26 ఏళ్ల యువ బ్యాట్స్‌మ‌న్‌. నిజానికి అజ‌ర్ ఆటంటే ఇష్ట‌ప‌డే అత‌ని … Read More

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌కు గాయం..

సిడ్నీ: భారత్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ జేమ్స్‌ ప్యాటిన్సన్‌ దూరమయ్యాడు. తన ఇంట్లో కిందపడటంతో అతని పక్కటెములకు భారీగా గాయాలయ్యాయి. భారత్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత ప్యాటిన్సన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి అనుమతి తీసుకొని సెలవు తీసుకున్నాడు. తొలి … Read More