2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్‌ వృద్ధి రేటు : ఐఎంఎఫ్‌

న్యూఢిల్లీ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 12.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతంలో ప్రకటించిన అంచనాను ఐఎంఎఫ్‌ సవరించుకున్నది. ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌ ప్రకారం, 2021-22 … Read More

గొర్రెలకు అందాల పోటీలు..

గొర్రెలకు అందాల పోటీలు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కొన్ని దేశాల్లో జంతువుల బలనిరూపణ పోటీలతో పాటు వాటి సౌమ్య‌త్వాన్ని చూపే అందాల పోటీలూ నిర్వ‌హిస్తుంటారు.  తాజాగా టర్కీలో గొర్రెపిల్ల‌లకు అందాల పోటీలు నిర్వహించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ. ఎంతో … Read More

నిజామాబాద్ : గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు..

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద వద్ద గోదావరి లో స్నానం చేస్తుండగా ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒక‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గా, మిగ‌తా వారు గ‌ల్లంతు అయిన‌ట్లు పోలీసులు తెలిపారు. గ‌ల్లంతు అయిన … Read More

పిల్లులు, ఎలుకలు, పాముల వ‌ల్ల‌ ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎంత నష్టం వాటిల్లిందంటే..??

ఫ్రాన్స్‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఓ కొత్త అధ్య‌య‌న నివేదిక‌ను ఇటీవ‌ల వెలువ‌రించారు. పంట‌ల్ని నాశ‌నం చేసే ఎలుక‌లు.. అడువుల్ని తినే కీట‌కాలు.. రోగాల‌ను మోసుకొచ్చే దోమ‌ల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి, మాన‌వాళికి భారీ న‌ష్టం జ‌రిగిన‌ట్లు ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. ఆ న‌ష్టం … Read More

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్‌‌ : వీడియో

శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా అరుదైన రికార్డు సాధించాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా ఆయన నిలిచాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఎస్‌ఎల్‌సీ మేజర్‌ క్లబ్‌ టోర్నమెంట్‌లో … Read More

అత్యాచారం కేసు.. మ‌ర‌ణ‌దండ‌న‌..!

‌మైనారిటీ కూడా తీర‌ని బాలిక‌పై అత్యంత కిరాత‌కంగా అత్యాచారానికి ఒడిగ‌ట్టిన‌ కేసులో రాజ‌స్థాన్‌లోని పోక్సో కోర్టు తీర్పు వెల్ల‌డిచింది.ఈ కేసులో నిందితుడు దోషిగా తేలినందున‌ మ‌ర‌ణదండ‌న విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పోక్సో చ‌ట్టం కింద‌ కేసు న‌మోదైన 26 రోజుల్లోనే అధికారులు ఈ … Read More

యూరిన్ రంగు మారిందా..? అయితే..!

మానవుడి శరీరంలో ఉత్తత్తి చేసే వ్యర్థ పదార్థాలలో మూత్రం ఒకటని అందరికీ తెలుసు. అసలు మూత్రం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుందో తెలుసా? కిడ్నీలు రక్తాన్ని వడబోయగా అందులో ఉండే వ్యర్థ పదార్థాలు మూత్రంగా వస్తాయి. అనారోగ్య సమస్యలను నివారించేందుకు వైద్యులు … Read More

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం..

ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు చనిపోయారు.. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతులంతా నూజివీడు మండలం లయన్‌తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులు … Read More

బెడ్‌పై మూత్రం పోశాడ‌ని కర్కశంగా…

ఓ ఐదేళ్ల బాలుడు బెడ్‌పై మూత్రం పోశాడ‌ని ఒకావిడ అత‌న్ని హ‌త్య చేసింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌రూక్కాబాద్‌లో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. య‌శ్ ప్ర‌తాప్‌(5) అనే అబ్బాయి త‌ల్లి మూడేళ్ల క్రితం చ‌నిపోయింది. దీంతో … Read More

ఒత్తిడి నుండి బయట పడాలంటే ఇవి పాటించండి..

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో … Read More