అమెరికాలో భారీ అగ్నిప్ర‌మాదం..

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామిక‌వాడ‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న చెక్క పెట్టెల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మతో పాటు ప‌క్క‌నున్న కంపెనీల‌కు మంట‌లు వేగంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 10 … Read More

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు..!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, … Read More

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్‌ అంబానీ..!

న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దాదాపు రూ 5.6 లక్షల కోట్ల విలువైన నికర ఆస్తులతో ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా మరోసారి ముందువరసలో నిలిచారు. చైనా బాటిల్డ్‌ వాటర్‌ కంపెనీ అధినేత ఝాంగ్‌ షంషన్‌ 76 బిలియన్‌ … Read More

ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..

విక్టోరియా: అడవి గొర్రె.. ఉన్ని అమాంతం పెరిగిపోయింది. భారీగా ఉన్నిపెరిగిపోవడంతో మోయలేక అపసోపాలు పడుతోంది.. ఆస్ట్రేలియాలో 35 కిలోల ఉన్ని ఉన్న ఓ గొర్రె క‌నిపించింది. విక్టోరియా ప్రాంతంలో ఆ గొర్రెను గుర్తించారు. ప‌చ్చిక బైళ్ల‌లో తిరుగుతున్న ఆ గొర్రెను అధికారులు … Read More

గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారుల‌పై నిషేధం ఎత్తేసిన బైడెన్‌

బైడెన్‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను రివ‌ర్స్ చేసే ప‌నిలో వున్నాడు..గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్ట‌కుండా గ‌త ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని బైడెన్ ఎత్తేశారు. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా … Read More

చైనాతో ఆ రోజు యుద్ధం జరిగుండేదే..

ఇండియా, చైనా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్‌- చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఒకానొక దశలో చైనాతో … Read More

అంగ్‌సాన్ సూకీ నిర్బంధం పొడ‌గింపు..!

మ‌య‌న్మార్‌లో మిలిట‌రీ పాల‌కులు అంగ్‌సాన్ సూకీ నిర్బంధాన్ని మరికొంత కాలం పొడిగించారు. ముందుగా విధించిన నిర్బంధం ప్రకారం ఆమె సోమ‌వారం విడుద‌ల కావాల్సి ఉండగా.. నిర్బంధాన్ని ఫిబ్ర‌వ‌రి 17 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు మిలిట‌రీ ప్ర‌భుత్వ నేత‌లు వెల్ల‌డించారు. ఒక‌వైపు త‌మ నాయ‌కురాలు … Read More

పెంపుడు కుక్కకు వారసత్వంగా 5 మిలియన్ డాలర్లు..

ఒక పెంపుడు కుక్కకు చనిపోయిన యజమాని దంపతుల నుంచి వారసత్వంగా 5 మిలియన్‌ డాలర్లు లభించాయి. తమ మరణాంతరం కుక్క బాగోగుల గురించి దాని యజమాని ఒక నిధిని ఏర్పాటు చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అమెరికాలోని నాష్‌విల్లికి చెందిన … Read More

పెంపుడు జంతువులకూ కరోనా పరీక్షలు..

సియోల్‌ : కరోనా నియంత్రణకు ఏ దేశమైనా సరే.. పరీక్షలు నిర్వహించాల్సిందే. అయితే ఇప్పుడు మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో పెంపుడు కుక్కలకు, పిల్లులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ నగర … Read More

ఆప్ఘ‌నిస్థాన్‌ : తాలిబ‌న్ల దాడిలో 16 మంది సైనికులు మృతి

కాబూల్ : ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబ‌న్లు ర‌క్త‌పుటేరులు పారించారు. త‌పాయి అక్త‌ర్‌ ఏరియాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యం చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. తాలిబ‌న్ల దాడుల్లో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ … Read More