భర్త మర్మంగాన్నికోసిన భార్య

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. టీ నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త అప్పారావు మర్మంగాన్ని కత్తితో కోసింది. తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడికే చనిపోవడంతో … Read More

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు : చిత్తూరు జిల్లా గిరింపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫర్మర్లు రిపేర్ చేసే సంస్థలో మంటలు చెలరేగాయి. ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఇళ్ల మధ్య కంపెనీ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గిరింపేటలో జనాన్ని అధికారులు ఖాళీ చేయించారు . ఎమ్మెల్యే … Read More

పిడుగు పాటుతో ముగ్గురు మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ముగ్గురు మరణించారు. జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు , మెరుపులతో వర్షం కురిసింది. వంగర మండలంలో ఇద్దరు మరణించగా , సీతంపేట మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. … Read More

బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు

మెదక్ : మెదక్ పాపన్న పైట్ మండలంలోని పొడ్చన్ పల్లి గ్రామంలో బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు … తండ్రి గోవర్ధన్ తల్లి నవీన వీరికి ముగ్గురు కుమారులు విజయ్ , సంజయ్ గుంతలో పడ్డ బాబు పేరు … Read More

మిడతల దండు నుండి పంటలను రక్షించుకోవాలి : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్ : మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్ర లోని వార్ధా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని అవి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రైతులు వ్యవసాయ … Read More

భర్తను చితకబాదిన‌ భార్య

వరంగల్ : వరంగల్ లో ప్రియురాలి ఇంట్లో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భర్తను భార్య చితకబాదింది. ఓ మహిళతో భర్త శ్రీనివాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లాక్ డౌన్ సమయంలోనూ భర్త బయటకు వెళ్తుండటం ఇంటికి లేటుగా రావడం … Read More

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన … Read More

మునుగోడులోవాటర్ ట్యాంక్ పై సర్పంచ్ నిరసన

తెలంగాణలో సర్పంచ్ గా ఉన్నందుకు సిగ్గుపడ్తున్న ప్రాజెక్టులు అవసరంలేదు ముందైతే తాగునీరు ఇవ్వండి మునుగోడు సర్పంచ్ వెంకన్న.. నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచి గ్రామానికి త్రాగునీటి సరఫరా కావడం లేదని ఏకంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి … Read More

ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వ‌రంగల్ : వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌల‌త్ న‌గ‌ర్ శివారు‌ టూక్యా తండాలో ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామాణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉపాధి హామీ ప‌నులు … Read More

పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ అవరణలోని బాత్ రూంలో రంగయ్య ఉరేసుకున్నాడు. రంగయ్య ను వన్యప్రాణుల వేటలో రోండ్రోజుల క్రితం అరెస్ట్ చేశారు. మృతుడి స్వస్థలం రామగిరి … Read More