మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు..

న్యూఢిల్లీ : దేశీయ చమురు కంపెనీలు నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారంమోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర … Read More

దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా 100 లోపే … Read More

“అవును.. కాంగ్రెస్ బలహీనపడుతోంది”

కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానూ రానూ కాంగ్రెస్ బలహీనపడుతోందని, పార్టీని పటిష్ఠం చేయాలని అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కశ్మీర్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. … Read More

మే 2న.. నేను చెప్పిందే నిజమవుతుంది : ప్ర‌శాంత్ కిశోర్‌

కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మ‌రో స‌వాలు విసిరారు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌.. దేశంలో ప్ర‌జాస్వామ్యం కోసం జ‌ర‌గ‌బోతున్న కీల‌క‌మైన పోరులో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఎవ‌రిని గెలిపించాలో నిర్ణ‌యించుకున్నారు. బెంగాల్ త‌న సొంత బిడ్డ‌నే మ‌ళ్లీ … Read More

విమర్శలకు తాము వ్యతిరేకం కాదు : జవదేకర్

న్యూఢిల్లీ : విమర్శలకు తమ ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని, తాము విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కొందరు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి, దేశం పరువు తీయాలని చూస్తున్నారని, వారి విషయంలోనే … Read More

4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌..

పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఈ మేరకు … Read More

పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 … Read More

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. చాలా ప్రాంతాల్లో 270కిపైగా ఏక్యూఐ నమోదైందని … Read More

వచ్చే నెల 1 నుంచి వృద్ధులకు కోవిడ్ వ్యాక్సిన్లు : కేంద్రం

వృద్ధులు, బహుళ వ్యాధులుగలవారు వచ్చే నెల 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను పొందవచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రైవేటు ఆసుత్రుల్లో … Read More

ఈ నెల 26న భారత్ బంద్ : ట్రేడ్ అసోసియేషన్లు

న్యూఢిల్లీ : ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఇచ్చిన పిలుపునకు దాదాపు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు పలికాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని సమీక్షించాలని ఈ సంఘాలు … Read More