ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం…

కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. … Read More

గ్రామా వాలంటీర్ పై టీడీపీ కార్యకర్తల దాడి

కర్నూలు : కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో గ్రామా వాలంటీర్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రేషన్ షాప్ లో వేలి ముద్రలు పడడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు కృష్ణ అనే వాలంటీర్ పై పైశాచికంగా దాడి చేశారు. … Read More

జగన్ కి మెగాస్టార్ కృతజ్ఞతలు

హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ కి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు . లాక్ డౌన్లో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ … Read More

పట్టపగలు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

అనంతపురం : పట్టపగలు అందరూ చూస్తుండగానే ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేసాడు ఓ కేటుగాడు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆర్టీసీ సిబ్బంది వెంబడించినా దొంగ దొరకలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి … Read More

డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

అమరావతి : డాక్టర్ సుధాకర్ కేసు విచారణలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటనకు సంబందించి పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. … Read More

ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేసిన హైకోర్టు

అమరావతి : ఐపీఎస్ అధికారి ఏబీవెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది . ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే , సస్పెన్షన్ విధించిన కాలానికి సంబంధించి కూడా ఆయనకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. … Read More

హైకోర్టులో జగన్ సర్కారు ఎదురు దెబ్బ

అమరావతి : ఏపీ హైకోర్టులో జగన్ సర్కారు ఎదురు దెబ్బ తగిలింది . రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 623 ను రద్దు చేసింది . ఈ జీవో ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది . … Read More

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుపతి : ఎల్లుండి నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వనున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనం తిరిగి  ప్రారంభమయ్యేంత వరకు ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో లడ్డూలు అందుబాటులో ఉంటాయని చిన్న లడ్డూలను 50 నుంచి … Read More

పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ఎత్తిపోతల పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే..

హైదరాబాద్ : కేఆర్ఎంబీ బాధ్యులు, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేసి ఆగస్టు వరకు స్టడీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అప్పటి వరకు పనులు చేపట్ట వద్దని ఏపీని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. నారాయణ పేట జిల్లాకు చెందిన టీఆర్ఎస్ … Read More

ఏపీలో 24 గంటల్లో 68 కరోనా కేసులు

అమరావతి : ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్‌ని పరీక్షించగా 68 మంది కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది … Read More