ప్రగతి భవన్ ముట్టడించిన డిగ్రీ విద్యార్థులు

హైదరాబాద్ : సెమిస్టర్ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రగతి భవన్ ను ముట్టడించారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజ్ఞప్తి చేసిన స్పందన … Read More

వరవరరావును విడుదల చేయండి

ఐజేయూ,టీయూడబ్ల్యుజె హైదరాబాద్ : దాదాపు ఏడాదిన్నర కాలంగా అండర్ ట్రయిల్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజా కవి, రచయిత వరవరరావును వెంటనే తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, … Read More

వలస కార్మికులకు అండగా NRI ల ప్రవాస హస్తం

హైదరాబాద్ : టీపీసీసీ పిలుపు మేరకు వివిధ దేశాలకు చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాఫ్టర్- టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ నుండి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల్ని వారి వారి రాష్ట్రాల స్వస్థలం చేర్చుటకు ముందుకు … Read More

కొండపోచమ్మకు గోదావరి

రేపు ఎత్తిపోతలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ : ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా శుక్రవారం … Read More

భర్తను చితకబాదిన‌ భార్య

వరంగల్ : వరంగల్ లో ప్రియురాలి ఇంట్లో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భర్తను భార్య చితకబాదింది. ఓ మహిళతో భర్త శ్రీనివాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లాక్ డౌన్ సమయంలోనూ భర్త బయటకు వెళ్తుండటం ఇంటికి లేటుగా రావడం … Read More

చేనేత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిల్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు… హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య పిటీషనర్ తరపు వాదనలు వినిపించారు. … Read More

సాయం అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు : ఈటల రాజేందర్

వెంటిలేటర్ లు కావాలని కోరినం, కానీ ఎలాంటి స్పందన లేదు. 100 వెంటిలేటర్స్ ను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేట్ చేసిన మైక్రాన్ ఫౌండేషన్ వారికి ధన్యవాదములు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హైదరాబాద్ : కరోనా మహమ్మారి నీ అడ్డుకట్ట వేయడానికి … Read More

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన … Read More

మునుగోడులోవాటర్ ట్యాంక్ పై సర్పంచ్ నిరసన

తెలంగాణలో సర్పంచ్ గా ఉన్నందుకు సిగ్గుపడ్తున్న ప్రాజెక్టులు అవసరంలేదు ముందైతే తాగునీరు ఇవ్వండి మునుగోడు సర్పంచ్ వెంకన్న.. నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచి గ్రామానికి త్రాగునీటి సరఫరా కావడం లేదని ఏకంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి … Read More

ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వ‌రంగల్ : వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌల‌త్ న‌గ‌ర్ శివారు‌ టూక్యా తండాలో ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామాణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉపాధి హామీ ప‌నులు … Read More