మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది : గెహ్లోత్

జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో చర్చ అనంతరం తమ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారని, బీజేపీ కుయుక్తులను తనతో … Read More

10న పార్లమెంటు కొత్త భవనానికి మోదీ శంకుస్థాపన

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన శంకుస్థాపన చేస్తారని, భూమి పూజ జరుపుతారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం మీడియాకు తెలిపారు. ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ జరిపే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు గత … Read More

సక్రమంగా ఆదాయపన్ను చెల్లింపుతో దేశాభివృద్ధి : గవర్నర్‌

సక్రమంగా ఆదాయపన్ను చెల్లింపు ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఆదాయపన్ను ద్వారా లభిస్తోందన్నారు.కాబట్టి ప్రజలు కూడా సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించడం వల్ల సంక్షేమపధకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేసిన … Read More

ప‌ల్లినూనెతో బోలెడ‌న్ని లాభాలు..!

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యాన్ని కాపాడటం మొద‌లుకొని క్యాన్సర్ నిరోధించడానికి, నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి, రక్తపోటును తగ్గించటానికి, చర్మాన్ని రక్షించ‌టానికి ప‌ల్లినూనె ఎంతో స‌హాయ‌కారి అని నిపుణులు చెప్తున్నారు. వేరుశెనగ నూనె ఒక‌ రకమైన … Read More

లెస్బియన్‌గా అంజలి..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్. ఓటీటీ రంగంలో పోటీని ఎదుర్కోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రీజినల్ కంటెంట్‌పై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఆసక్తికర సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా తమిళంలో ఒక ఆసక్తికర … Read More

రీఎంట్రీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..

తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వెండితెర ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు, తమిళ భాషలలో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. … Read More

ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిన రాశీ ఖన్నా..

తెలుగు పరిశ్రమలో అవకాశాలు లేకపోయినా హీరోయిన్ రాశీ ఖన్నా చేతిలో మొత్తం నాలుగు చిత్రాలున్నాయి. మరికొన్ని ఫైనల్ అయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయట. ఆ చిత్రాలు ఏంటంటే సుందర్ సి `అరణ్మై3`.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో `తుగ్లక్ … Read More

12,638 వజ్రాలతో పువ్వు..

వజ్రాలు చాలా విలువైనవి. ఒక్క వజ్రమే కొన్ని లక్షల రూపాయల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుంది. అలాంటి 12వేలకు పైగా వజ్రాలను ఒక పువ్వు రూపంలో అమర్చితే..? దాని విలువ ఎంత ఉంటుందో ఊహించడమే కష్టం. అవును. … Read More

మూత్రం దుర్వాసన వస్తుందా..? అందుకు కారణాలివే..!

మన శరీరం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసే వ్యర్థాల్లో కొన్ని మూత్రం ద్వారా బయటకు వెళ్తుంటాయి. అందువల్ల ఆ పని కోసం కిడ్నీలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. మన శరీరంలోని రక్తాన్ని అవి శుభ్ర పరిచి అందులో ఉండే వ్యర్థాలను వడబోస్తాయి. దీంతో … Read More

భారత నౌకాదళం అత్యుత్తమం : రక్షణ మంత్రి

దిల్లీ : భారత నౌకాదళం అత్యుత్తమమైనదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. శుక్రవారం భారత నావికా దినోత్సవ సందర్భంగా ఆయన నౌకాదళ నైపుణ్యాలను, వారి సేవలను కొనియాడారు. ”నావికా దినోత్సవ సందర్భంగా ఈ అత్యుత్తమ సైన్యానికి శుభాకాంక్షలు. మన సముద్రాలు సురక్షితంగా ఉండేలా … Read More