అంబేద్కర్‌ యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Spread the love

దేశ రాజధానిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకిని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది..

ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 54
ఇందులో టీచింగ్‌ స్టాఫ్‌ 30, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధి సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అర్హతల ఆధారంగా
అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 1
వెబ్‌సైట్‌: http://aud.ac.in/careers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *