భారత్‌కు మరో మూడు రాఫెల్ విమానాలు..

Spread the love

న్యూఢిల్లీ : మరో మూడు రాఫెల్ జెట్ విమానాలు బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. ఫైటర్ జెట్లు రాత్రి 7 గంటల కల్లా ఫ్రాన్స్ నుంచి గుజరాత్‌కు చేరుకుంటాయి. మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకుంటాయి.

ఇప్పటి వరకూ భారత్‌కు 11 యుద్ధ విమానాలు చేరుకున్నాయి. వాటిని భారత వైమానిక దళం గోల్డెన్ ఆరోస్ స్క్వాడన్‌లోకి ప్రవేశపెట్టింది. మొదటి విడతలో ఐదు యుద్ధ విమానాలను సరఫరా చేయగా, నిరుడు యేడాది జూలై 28 న దేశానికి చేరుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *