ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు… !

Spread the love

ఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో 70 డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 70 పోస్టులను భర్తీ కిచెయనున్నారు. డిసెంబర్ 12 చివరి తేదీ. కాగా డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08). సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.

వయసు 12.12.2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://www.ntpccareers.net/ చూడొచ్చు. ఆన్‌లైన్‌లో స్టేజ్-1, స్టేజ్-2 టెస్టుల ద్వారా ఎంపిక చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *