భర్త మర్మంగాన్నికోసిన భార్య

Spread the love

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. టీ నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త అప్పారావు మర్మంగాన్ని కత్తితో కోసింది. తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడికే చనిపోవడంతో భార్య లక్ష్మీ అక్కడి నుంచి పరారైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *