జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Spread the love

ఢిల్లీ :దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నాలుగు గడువు రేపటితో ముగియనుండగా దానిని మరో 30 రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన జోన్లకు లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ప్రార్థనా మందిరాలు , హోటల్స్ , రెస్టారెంట్లు , షాపింగ్ మాల్స్ జూన్ 8 నుండి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *