చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Spread the love

చిత్తూరు : చిత్తూరు జిల్లా గిరింపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫర్మర్లు రిపేర్ చేసే సంస్థలో మంటలు చెలరేగాయి. ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఇళ్ల మధ్య కంపెనీ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గిరింపేటలో జనాన్ని అధికారులు ఖాళీ చేయించారు . ఎమ్మెల్యే శ్రీనివాసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటన స్థలంలో అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మంటలు ఇళ్లవైపు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *