బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు

Spread the love

మెదక్ : మెదక్ పాపన్న పైట్ మండలంలోని పొడ్చన్ పల్లి గ్రామంలో బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు … తండ్రి గోవర్ధన్ తల్లి నవీన వీరికి ముగ్గురు కుమారులు విజయ్ , సంజయ్ గుంతలో పడ్డ బాబు పేరు సాయి వర్ధన్ పంట పొలానికి నిన్నటి నుండి మూడు బోర్లు వెయ్యగా ఒక బోరు గుంత సంవత్సరాల బాలుడు … లో జారీ పడ్డ మూడు సంవత్సరాల బాలుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *