భర్త మర్మంగాన్నికోసిన భార్య

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. టీ నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త అప్పారావు మర్మంగాన్ని కత్తితో కోసింది. తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడికే చనిపోవడంతో … Read More

జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీ :దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నాలుగు గడువు రేపటితో ముగియనుండగా దానిని మరో 30 రోజులు పెంచుతూ కేంద్రం … Read More

హైదరాబాద్ లో మరోసారి చిరుత హల్చల్

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత హల్చల్ చేసింది. రాజేంద్రనగర్ లో చిరుతపులి సంచారం చేయడం కలకలం రేపుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత కలియతిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అక్కడికి దగ్గరలోనే గ్రేహౌండ్స్ పోలీసుల శిక్షణ కేంద్రంలోని మరో సీసీటీవీలో … Read More

ఇకనుండి 11 అంకెల మొబైల్ నంబర్‌లు

న్యూ ఢిల్లీ : టెలికాం నియంత్రణ సంస్థ మొబైల్ నంబర్ల విషయంలో కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో 11 అంకెల మొబైల్ నంబర్‌ను వినియోగించాలని ప్రతిపాదించింది. పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 10 అంకెల … Read More

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు : చిత్తూరు జిల్లా గిరింపేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫర్మర్లు రిపేర్ చేసే సంస్థలో మంటలు చెలరేగాయి. ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఇళ్ల మధ్య కంపెనీ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గిరింపేటలో జనాన్ని అధికారులు ఖాళీ చేయించారు . ఎమ్మెల్యే … Read More

పిడుగు పాటుతో ముగ్గురు మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ముగ్గురు మరణించారు. జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు , మెరుపులతో వర్షం కురిసింది. వంగర మండలంలో ఇద్దరు మరణించగా , సీతంపేట మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. … Read More

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్ : విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. వరవరరావు ప్రస్తుతం మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ … Read More

ఐఏయస్ ట్రయినీలకు సిరిసిల్లా జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్ పాఠాలు

• జాతీయ స్థాయిలో అదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్ • సిరిసిల్ల జిల్లా మోడల్ ని శిక్షణ అంశంగా ఎంచుకున్న ముస్సూరీలోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ • … Read More

బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు

మెదక్ : మెదక్ పాపన్న పైట్ మండలంలోని పొడ్చన్ పల్లి గ్రామంలో బోర్ బావిలో పడ్డ మూడు సంవత్సరాల బాబు … తండ్రి గోవర్ధన్ తల్లి నవీన వీరికి ముగ్గురు కుమారులు విజయ్ , సంజయ్ గుంతలో పడ్డ బాబు పేరు … Read More

మిడతల దండు నుండి పంటలను రక్షించుకోవాలి : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్ : మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్ర లోని వార్ధా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని అవి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రైతులు వ్యవసాయ … Read More